𝗔 𝗽𝗼𝗲𝘁𝗿𝘆 𝗼𝗻 𝗩𝗲𝗻𝘂𝘀 🪐🖊️
ఓ శుక్రమా! ( 𝗩𝗲𝗻𝘂𝘀 )🪐🌑🤍💜
𝗕𝗿𝗶𝗴𝗵𝘁𝗲𝘀𝘁 𝗽𝗹𝗮𝗻𝗲𝘁
=============================
●నువ్వు ఆకాశ జేజివీధిలో☁️ నక్షత్రపధము🌟 చాటున అత్యంత హేతితో-వికసించు⚡🌪️ సంప్రకాశంతో యువరష్మి మీణుగువీ నువ్వు.✨
● నీ వికాస రష్మిక లో తక్కిన గ్రహధఃరములు, గ్రహాల🌚🌏 వాటి ఆనవాళ ఉనికి కందువా కూడా నీ ముందు కనుమరుగవును, అవి నిన్ను చూచి శయనించి💨⛄ మటుమాయమై పోవును.
● సంధ్యాకాల 🌈💫వేళలో నీ శోభ సుందర సౌందర్యపు మిణుకు-తళకుల,✨ నీ హోయలకు సమస్త జీవకోటికి🦆🦋🐡🐘🦈ఆత్మానందపు సౌఖ్యము మరియు ఏంతో అహ్లాదపు సంప్రితి కలిగించును.😍
●నీ మిణుకు తళకులకు✨ అంతరిక్షపు🌫️🌙 మేఘపదము☁️🌦️ మధ్య సమస్త సూర్య కుటుంబానికే🌞🌝 సౌందర్యపు చక్కదనము పరికల్పించును😍.
𝑳𝒆𝒂𝒇𝒍𝒆𝒕𝒔 𝒍𝒐𝒓𝒆 𝒃𝒚
Comments
Post a Comment