𝗣𝗲𝗮𝗰𝗼𝗰𝗸 𝗮𝗻𝗱 𝗣𝗲𝗮𝗵𝗲𝗻 𝗠𝗮𝘁𝗶𝗻𝗴
మనందరి పుట్టుక కు, ఆవిర్భావానికి కారణం లైంగిక పునరుత్పత్తి..మనం మరియు కోటానుకోట్ల జీవరాశులు ఉనికి కి కారణం వాటి వాటి తల్లులు తండ్రులు యొక్క లైంగిక చర్య వల్లే.
🦚🦚🦚🦚🦚🦚🦚🦚
పక్షులలో(Insectivorous)
ఆడ నెమలి ( Peahens) మగ నెమలి (Peacocks) రెండు కలిపితే (Peafowl) వాటి లైంగిక పునరుత్పత్తి కాలం(Mating Period of Peafowl) ప్రకృతిలో జీవ పరిమాణానికి పునరుత్పత్తికి లైంగిక కలయిక ఎంతో ఉపయోగపడుతుంది.జీవ పరిమాణ సిద్ధాంతం ప్రచురించిన డార్విన్ Origin of Species లో Natural Selection మరియు Adoption భాగముగా పక్షులలో వర్షా కాలంలో సరికి వాటి లైంగిక కలయిక (Copulation) సమయం(Mating Period) అత్యధికంగా ఉంటుంది.
జంతువులలో సంవత్సరం మొత్తం లైంగిక చర్య జరగదు మానవుల మాదిరిగా.
Ⲏⲁꞅⲓⲣꞅⲁ𝛓ⲁⲇ ✍️🖊️❤️
Comments
Post a Comment