𝗖𝗼𝗻𝘁𝗲𝗺𝗽𝗹𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝘁𝗵𝗼𝘂𝗴𝗵𝘁𝘀 𝗮𝗻𝗱 𝗶𝘁'𝘀 𝗮𝗽𝗵𝗼𝗿𝗶𝘀𝗺 𝗼𝗳 𝗮𝗿𝘁𝗶𝗰𝘂𝗹𝗮𝘁𝗲𝘀 𝘀𝗲𝗿𝗶𝗲𝘀 - 1

భారతీయ తాత్వికచింతనలో బౌద్ధం అడుగుపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంది
𝟏. సిద్ధార్థుడు (శాంఖ్యముని) గా పేరుపొందిన గౌతమ బుద్ధుడు అటు దేవుడిని గాని మాయలను పూర్తిగా తిరస్కరించాడు.
𝟐. బౌద్ధం ఒక
 (𝐇𝐞𝐭𝐞𝐫𝐨𝐝𝐨𝐱 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐏𝐡𝐢𝐥𝐨𝐬𝐨𝐩𝐡𝐢𝐜𝐚𝐥 𝐒𝐜𝐡𝐨𝐨𝐥 𝐨𝐟 𝐓𝐡𝐨𝐮𝐠𝐡𝐭 )
𝟑. సిద్ధార్థుడు నేను దేవుడుని అని చెప్పుకోలేదు ప్రవక్తను అని చెప్పుకోలేదు.
𝟒. హేతువాదం (𝐑𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥𝐢𝐬𝐦) సిద్ధార్థుడు బోధించడు దానితోపాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని (𝐒𝐜𝐢𝐞𝐧𝐭𝐢𝐟𝐢𝐜 𝐓𝐞𝐦𝐩𝐞𝐫)  కూడా బోధించాడు.
𝟓. అప్పటి దాకా దేశంలో స్త్రీలకు సరైన స్వేచ్ఛ లేదు సిద్ధార్థుడు స్త్రీల కొరకు వారి స్వేచ్ఛ కొరకు పోరాడి వాళ్లకు ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసి సమానమైన హక్కులు ఏర్పాటు చేశాడు.
𝟔. బౌద్ధ మీద అంతకుముందు విరాజిల్లిన తాత్విక చింతనలు ఉదాహరణకు చార్వాకం, సాంఖ్యలు ప్రభావం ఎక్కువ ఉంది కాకపోతే బౌద్ధం వీటన్నిటిని వెనక్కు తోసి ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలతో ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టింది.
𝟕. ఫ్రెంచ్ రెవల్యూషన్ లో హేతువాదం (𝐑𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥𝐢𝐬𝐦) మానవవాదం( 𝐇𝐮𝐦𝐚𝐧𝐢𝐬𝐦) పుట్టింది అని మనం చదువుకున్నాం కానీ అంతకుముందే క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం లోనే సిద్ధార్థుడు విటిని బోధించాడు.

𝐓𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐢𝐧𝐭𝐞𝐥𝐥𝐞𝐜𝐭𝐮𝐚𝐥 𝐢𝐧𝐝𝐢𝐚𝐧 𝐩𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥𝐢𝐭𝐲, 𝐰𝐡𝐨 𝐭𝐚𝐮𝐠𝐡𝐭 𝐭𝐡𝐞 𝐦𝐢𝐝𝐝𝐥𝐞 𝐩𝐚𝐭𝐡 𝐢.𝐞 𝐚𝐬 𝐡𝐞 𝐰𝐚𝐬 𝐚𝐠𝐧𝐨𝐬𝐭𝐢𝐜 𝐢𝐧 𝐧𝐚𝐭𝐮𝐫𝐞 
(𝐧𝐞𝐢𝐭𝐡𝐞𝐫 𝐡𝐞 𝐰𝐚𝐬 𝐚𝐧  𝐚𝐭𝐡𝐞𝐢𝐬𝐭 𝐧𝐨𝐫 𝐭𝐡𝐞𝐢𝐬𝐭)🙏

𝓗𝓪𝓻𝓲𝓹𝓻𝓪𝓼𝓪𝓭🖊️✍️🖋️

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴