భారతీయ తత్వ శాస్త్ర ప్రాముఖ్యత
●భారతీయ తత్వ శాస్త్రంతో స్పర్ధ పంతము దిగడానికి అది ఏమైనా వృషభము🐮 యొక్క శిరస్సున ఢీ కొట్టడానికి?
●భారతీయ తత్వ శాస్త్రం సుస్థిరమైన తీక్ష్ణపు పర్వత శ్రేణి ⛰️ దాన్ని ఢీ కొట్టాలంటే 1000 గజముల 🐘🐘బలం, వాటికున్న సిద్ధి,బుద్ధి & బలగం కలిగి ఉండాలి.🧠💪🏻
●ప్రపంచంలోనే భారతీయ తత్వశాస్త్రం విశాలదృష్టి
(Liberal Thought) కలిగినది.
● భారతీయ తత్వశాస్త్రం సనాతనం ( Time less ) అంటే కొన్ని యుగాల కి సరిపోయే జ్ఞానసముపార్జన ఎప్పటికీ చెరగనిది అది ఏ కాలానికైనా.
ఏదో తత్వశాస్త్రంలో సినిమాలు చూడటం తప్పు అంటా!
శృంగారం అంటే బహిష్కారం నిషేధము అంట, మాట్లాడటం కూడా నిషేధం అంట(Sexual Taboo)
●ఇది ఇలా ఉంటే,భారతీయ తత్వశాస్త్ర మాత్రం ఏకంగా దేవాలయ పైనే శృంగారపు భంగిమలను ప్రతిష్టించారు
( ధర్మార్థ కామ మోక్ష) తాత్విక చతుర్ ప్రబోధన.
● అంతటి దూరదృష్టి విశాల దృష్టి కలిగిన భారతీయ తత్వ శాస్త్రానికి ఢి కొట్టాలంటే హేతుబద్ధ ఆలోచనలు మాత్రమే కాకుండా, ఉత్తుంగమైన సమున్నతమైన విశ్లేషణాత్మకమైన ఆలోచన శక్తి కలిగి ఉండాలి.
Indian philosophical leaflets lore by
Hariprasad🖊️✍️🖋️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment