An Unknown Girl

An Unknown Girl👩🏻‍🦰👸

•నీ అభిముఖమును దాగిఉన్న సౌందర్యా ఆకర్షణను చూసి గురుత్వఆకర్షణ శక్తి(Gravitation Force) సైతం ఈర్శకు గురయింది.

•నీలో దాగి ఉన్న సౌందర్య కాంతిని(Alluring) చూసి కాంతివేగంతో(Light Speed) కృష్ణబిలంలో(Black Hole)🌑 ప్రయాణిస్తున్న కాంతి(Light)✨ సైతం ఒక్క క్షణం నిలబడి మళ్లీ వెనక్కు నీ వైపు ప్రయాణం మొదలు పెట్టింది.

•నీ సౌందర్యం చక్కదనము చూసిన హరివిల్లు(Rainbow) 🌈 సైతం తోక ముడుచుకుని పరుగులు పెట్టింది.

•నీ నేత్రాలలో దాగిఉన్న మనోజ్ఞ సౌందర్యం చూసి ఈ ప్రపంచపు సమస్త జీవకోటి ఆవిర్భావ స్థితి(Evolution) ఒక్క క్షణం గాడి తప్పింది.

•నీ ఎర్రటి చిట్టి పెదాలపై దాగి ఉన్న మొలకనవ్వు చూసి లిప్స్టిక్ లోని రసాయనలలో నీ ౠణవేశ సూక్ష్మరేణువులు(Electrons) సైతం ఉద్రిక్త స్థాయిలో(Existed State) చేరాయి.

•నీ దేహముకు గణితంలోని(Mathematics) గణశాస్త్రంతో(Calculus) సంఘటితం(Integration) చేస్తే నీ చుట్టూ 360° త్రికోణమితి(Trigonometry) అన్ని కోణాలలో నీ వలయపు(Circle) చుట్టూ సౌందర్య కాంతి మిణుగురులతో(Sparkling Light) మెరుస్తూ ఉంటుంది.

•నీ మనోహరపు హాస్యంలో దాగి ఉన్న రమణీయమైన సౌందర్యపు హాస్యము ను చూసిన అణుబాంబు(Nuclear Bomb) సైతం విరియుట అగి శమనము చెంది చల్లబడింది.

•నీ సౌందర్యపు రొమములు చూసి నక్షత్ర మండలం(Galaxy) లో దాగి ఉన్న ఖగోళ గ్రహాలు(Planets) గ్రహశకలాలు(Asteroids) సైతం Hyperbola మార్గంలో నిష్క్రమించిన తప్పిపోయాయి.

•నీ మధురకంఠ పలుకులు విన్న సముద్రపు ఉప్పెన ఘోష సైతం ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించేది.

•నీ చర్మపు సౌందర్య కాంతి రష్మీ ని చూసి వెన్నెల సైతం తన వెలుతురును అంధకారములో దాచుకుంది.

Dedicated To
An  Unknown Girl👤👸

Compositions Of Poetic leaflets lore by

Hariprasad Kamale✍🏻

Comments

Popular posts from this blog

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗠𝗮𝗻𝗴𝗮𝗿𝗮𝘆𝗮 𝗛𝗮𝗻𝘂𝗺𝗮𝗻 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗔𝗱𝗼𝗻𝗶

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴