𝗣𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝘀𝗰𝗿𝘂𝘁𝗶𝗻𝗶𝘇𝗮𝘁𝗶𝗼𝗻 𝗮𝗻𝗱 𝗮 𝗳𝗹𝗮𝘀𝗵-𝗹𝗶𝗴𝗵𝘁 𝗰𝗿𝗶𝘁𝗶𝗾𝘂𝗲 𝗼𝗳 𝗥𝗮𝗱𝗵𝗲𝘀𝗵𝘆𝗮𝗺 𝗺𝗼𝘃𝗶𝗲. (𝗕𝘆 𝗰𝗼𝗿𝗿𝗲𝗹𝗮𝘁𝗶𝗻𝗴 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗽𝗵𝗶𝗹𝗼𝘀𝗼𝗽𝗵𝗶𝗰𝗮𝗹 𝘀𝗰𝗵𝗼𝗼𝗹 𝗼𝗳 𝘁𝗵𝗼𝘂𝗴𝗵𝘁 -𝗔𝗷𝗷𝗶𝘃𝗮𝗸𝗮𝗺)


భారతీయ తత్వశాస్త్రంలో అజీవకం ప్రాముఖ్యమైనది, అజీవకం నేటికీ కనుమరుగైపోయింది.
 ఈ తత్వశాస్త్రము ప్రారంభించింది మక్కలి గోశాల్ ఇది నాస్తిక తత్వశాస్త్రం గా పేర్కొనబడినది. ప్రాచీన భారతదేశంలో నాస్తికత్వ తత్వాలు ఎన్నో ఉన్నాయి అందులో చార్వాకం, జైనం, బౌద్ధం కూడా చెప్పవచ్చు.

ఈ అజీవక తత్వశాస్త్రాన్ని అవలంబించే వాళ్ళు 
కర్మ సిద్ధాంతాన్ని (Law of Action) ని పూర్తిగా తోసిపుచ్చారు అలాగే వీరు సంపూర్ణ నయతి-నిర్ణయాత్మకత జీవితం ( Absolute Determinism ) బలపరిచారు.

Absolute determinism అంటే కర్మ సిద్ధాంతం పనిచేయదు మన జీవితం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది మనం ఎంత ప్రయత్నించినా, మన జీవితాన్ని మార్చుకోవాలన్నా జరగని పని ముందుగానే మన జీవితం నిర్ణయించబడుతుంది అని చెప్తుంది Absolute Determinism దినిని అజీవకులు గట్టిగా ఆమోదించారు‌ అలాగే కర్మ సిద్ధాంతన్ని పూర్తిగా తోసిపుచ్చారు.

రాధేశ్యామ్ చిత్రంలో కూడా కథానాయకుడికి ఒక అజీవకుడు గా చూపించారు ఈయన ఒక హస్త సాముద్రిక నిపుణుడు ( Palmist ) కథానాయకుడికి Absolute determinist గా చూపించారు దర్శకుడు.
 జీవితం ఎలా అయితే నిర్మించబడి ఉంటుందో అది అలాగే జరుగుతుంది అని బలంగా నమ్ముతాడు కథానాయకుడు కానీ చిత్రం చివర్లో దర్శకుడు కర్మ సిద్ధాంతాన్ని బలపరిచి హీరో నమ్మినది అబద్ధం అని నిరూపించాస్తాడు.



కర్మ సిద్ధాంతం అనేది ప్రాచీన భారతీయులు ఆమోదించారు అది ఇప్పటికీ చాలామంది నమ్ముతారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వ విద్యాలయాలలో కర్మ సిద్ధాంతం పై జరిగిన పరిశోధనలలో ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడుతున్నాయి కాబట్టి చిట్టచివరగా కర్మసిద్ధాంతం అనేది నిజంగా నమ్మదగినది కూడా.

" మన జీవితం చేతుల్లో కాదు చేతల్లో ఉంటుంది " అనేది ముఖ్యమైన సారాంశం.


Noteworthy question arises now,

Are Karma and Absolute Determinism 
(Fatalism) both same ?

Answer : 

No, fatalism is the illegitimate step child of karma. Fatalism is the belief that all events are predetermined and therefore inevitable. But karmically speaking, the future is more fluid and a probable karma is what happens if you don't act to change it. Teachings on karma hold that the future is the combined product of the past, present, and in a sense the future itself because we continually set new forces in motion. The future is in part determined by what we have done in the past but the forces that we have set in motion that will manifest in the future are constantly be modified by free will and conscious actions now. Therefore, the future can be modified and altered by actions in the present where the “present” is understood to be not only the present incarnation but all incarnations prior to manifestation of the possible or probably future.

Comments