త్రికోటేశ్వర సరస్వతి దేవాలయం కళ్యాణి చాళుక్యులు


- అమరశిల్పి జక్కన్న నమూనా మరియు సహకారం.

- This temple architecture was planned by the architect " Amara Shilpi Jakanachari "

- Zenith Point of Architectural Engineering Skills by Kalyani Chalukyans 


- In the later stages these architectural skills were carry forwarded by Hoyasala Dynasty 


- ఈ దేవాలయం దాదాపు 1050 CE సమయంలో నిర్మించారు ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి సరస్వతి మాత దేవాలయం నిర్మించినది కళ్యాణి చాళుక్యులు.

- ఈ దేవాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవం తారస్థాయిలో ఉండేది.
- ఈ దేవాలయ నిర్మాణ శైలి కొరకు అమరశిల్పి జక్కన్న దేవాలయ నమూనా మరియు శిల్పకళ నమూనాను అందించారని చారిత్రక ఆధారాలతో శాస్త్రవేత్తలు నిరూపించారు.

- ఈ దేవాలయం నందు అత్యంత అద్భుతమైన శిల్పకళను చూడవచ్చు ముఖ్యముగా సూక్ష్మమైన కళా శిల్పలు స్తంభాల రూపంలో నిర్మించారు ఈ దేవాలయము నందు.
The temple has ornate pillars with intricate sculptures with exquisite stone columns with Inclined slabs

- సరస్వతి దేవి విగ్రహం మరియు ఈ దేవాలయం ధ్వంసానికి గురి అయినప్పటికీ ఈ దేవాలయం యొక్క అందం మాత్రం చెరిగిపోలేదు వెయ్యి సంవత్సరాల క్రితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోవచ్చు.


Hariprasad Kamale ✍️

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴